కూర్మన్నపాలెంలో దొంగల బీభత్సం..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-23 23:21:02  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: విశాఖ జిల్లా కూర్మన్నపాలెంలో దొంగల బీభత్సం సృష్టించారు. ఆటో ఎక్కిన ఇద్దరు యువతులను బెదిరించారు దుండగులు. ఓ యువతి నుంచి డబ్బులు బెదిరించి తీసుకోగా.. మరో యువతి ఆటో నుంచి దూకి తప్పించుకుంది. సదరు యువతి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సకాలంలో స్పందించి ఆటోను వెంబండించి దుండగులను పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి, ఆటో సీజ్ చేశారు. ఆటోను కూడా చోరీ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.</p>

కూర్మన్నపాలెంలో దొంగల బీభత్సం..!
X

దిశ, వెబ్‎డెస్క్: విశాఖ జిల్లా కూర్మన్నపాలెంలో దొంగల బీభత్సం సృష్టించారు. ఆటో ఎక్కిన ఇద్దరు యువతులను బెదిరించారు దుండగులు. ఓ యువతి నుంచి డబ్బులు బెదిరించి తీసుకోగా.. మరో యువతి ఆటో నుంచి దూకి తప్పించుకుంది. సదరు యువతి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సకాలంలో స్పందించి ఆటోను వెంబండించి దుండగులను పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి, ఆటో సీజ్ చేశారు. ఆటోను కూడా చోరీ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Next Story