- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18+ వారికి వ్యాక్సిన్.. శనివారం నుంచే రిజిస్ట్రేషన్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేవారు ఈనెల 24 నుంచి (శనివారం) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది. ‘కొవిన్ పోర్టల్’లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమర్పించాల్సిన సంబంధిత పేపర్లు గతంలో మాదిరిగానే ఉన్నాయని, వాటిలో ఏ మార్పూ లేదని ఆయన […]</p>

X
న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేవారు ఈనెల 24 నుంచి (శనివారం) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది. ‘కొవిన్ పోర్టల్’లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమర్పించాల్సిన సంబంధిత పేపర్లు గతంలో మాదిరిగానే ఉన్నాయని, వాటిలో ఏ మార్పూ లేదని ఆయన సూచించారు. ఏప్రిల్ 24 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా కొవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.
Next Story






