- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితపై ఈటల హాట్ కామెంట్స్.. తప్పేముందన్న థామస్‌రెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యోగ సంఘాలను కల్వకుంట్ల కవిత తన ఆధీనంలో ఉంచుకుంటున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ యూనియన్ నేత థామస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. ఉద్యోగ సంఘాలకు సంబంధం లేని కవిత పలు సంఘాలకు అధ్యక్షురాలిగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే విషయంపై శనివారం థామస్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత ఆర్టీసీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఆమె నాయకత్వన్నే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యోగ సంఘాలను కల్వకుంట్ల కవిత తన ఆధీనంలో ఉంచుకుంటున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ యూనియన్ నేత థామస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. ఉద్యోగ సంఘాలకు సంబంధం లేని కవిత పలు సంఘాలకు అధ్యక్షురాలిగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే విషయంపై శనివారం థామస్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత ఆర్టీసీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఆమె నాయకత్వన్నే కోరుకుంటున్నారని.. సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అందుకే బడ్జెట్‌లో రూ. 3 వేల కోట్లను కేటాయించారన్నారు. ఈటల తన స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు థామస్ రెడ్డి.
https://www.dishadaily.com/etela-rajender-sensational-comments-on-kalvakuntla-kavitha
Next Story






