చలికాలంలో ఈ ఆకు కూర తింటే ఇక అంతే సంగతి !

1400

దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. చాలా మంది ఫుడ్ విషయంలో శ్రద్ధ తీసుకోకుండా ఉంటారు. అయితే అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు చూద్దాం. అసలు చలికాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఏ ఫుడ్ తీసుకుంటే అనారోగ్యం బారిన పడతామో తెలుసుకుందాం.

తోట కూర అంటే చాలా మందికి ఇష్టం. తోట కూర వండారంటే చాలు ఆ రోజు ఒక పూట ఎక్కువనే తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ, చలికాలంలో తోటకూర తినక పోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. శీతాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వలన జలుబు, దగ్గు లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో మనం తోట కూరను తీసుకోవడం వలన విరేచనాల లాంటి సమస్యలు వస్తాయి. అందువలన ఈ కాలంలో వీలైనంత వరకు తోట కూర తీసుకోక పోవడమే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.

సన్నగా అవ్వాలనుకుంటున్నారా.. ఈ పని మాత్రం అస్సలు చేయకండి