బిగ్ బ్రేకింగ్.. ‘దిశ’ ఎక్స్‌క్లూజివ్‌.. MLC ఎన్నికల నమూనా బ్యాలెట్ ఇదే..

by  |
బిగ్ బ్రేకింగ్.. ‘దిశ’ ఎక్స్‌క్లూజివ్‌.. MLC ఎన్నికల నమూనా బ్యాలెట్ ఇదే..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నమూనా బ్యాలెట్ రెడీ అయింది. మొత్తం 10 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నమూనా బ్యాలెట్‌ను అభ్యర్థులకు పంపించినట్టుగా తెలుస్తోంది. మొదట టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎల్. రమణ, టి. భాను ప్రసాదరావులు ఉండగా ఆ తరువాత ఇండిపెండెంట్ అభ్యర్థులను చేర్చారు. బ్యాలెట్‌లో అభ్యర్థుల ఫోటోలను కూడా ఉంచనున్నారు. నమూనా బ్యాలెట్ పత్రం ఈ విధంగా ఉంది. ‘దిశ’ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తున్న నమూనా బ్యాలెట్‌ను మీరూ చూడండి.

Next Story

Most Viewed