- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల నుంచి తప్పుకుంటున్న : సీఎం నితీశ్ కుమార్
<p>దిశ, వెబ్ డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఆయన రిటైర్ మెంట్ ప్రకటించారు. పూర్నియా జిల్లా ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు అని గుర్తు చేశారు. ఎల్లుండి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలంటూ ఒక్క సారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంతిమ విజయం వస్తుందనీ, అందరికి మంచి జరుగుతుందని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఆయన రిటైర్ మెంట్ ప్రకటించారు. పూర్నియా జిల్లా ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు అని గుర్తు చేశారు. ఎల్లుండి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలంటూ ఒక్క సారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంతిమ విజయం వస్తుందనీ, అందరికి మంచి జరుగుతుందని ఆయన అన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలతో జేడీయూ నేతల్లో తీవ్ర కలవరం మొదలైంది.
Next Story






