- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మానుష్యంగా పాత తిరుమలగిరి
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పాతగ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంచార దుకాణాల ద్వారా వారికి కూరగాయలు, నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలెవరూ బయటకు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలెవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది. పట్టణ సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులు […]</p>
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పాతగ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంచార దుకాణాల ద్వారా వారికి కూరగాయలు, నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలెవరూ బయటకు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలెవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది. పట్టణ సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎవరినీ అటువైపుగా అనుమతించడంలేదు.
Tags: Thirumalagiri, village, Containment, nalgonda, suryapet, lockdown
Next Story






