- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడిని ఈడ్చుకెళ్లి.. కర్రలు, బూట్లతో హిజ్రా దాడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సిరిసిల్ల పాత బస్టాండ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. యువకుడిని ఈడ్చుకుంటూ వెళ్లి కర్రలు, బూట్లతో ఓ హిజ్రా దాడి చేసింది. స్థానికులు ఆపి కారణం అడుగగా.. తన పాకెట్ నుంచి రూ.8వేలు దొంగించాడని హిజ్రా ఆరోపిస్తోంది. అయితే, స్వలింగ సంపర్కుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సిరిసిల్ల పాత బస్టాండ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. యువకుడిని ఈడ్చుకుంటూ వెళ్లి కర్రలు, బూట్లతో ఓ హిజ్రా దాడి చేసింది. స్థానికులు ఆపి కారణం అడుగగా.. తన పాకెట్ నుంచి రూ.8వేలు దొంగించాడని హిజ్రా ఆరోపిస్తోంది.
అయితే, స్వలింగ సంపర్కుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






