- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి 18,97,702 క్యూసెక్యుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా గోదావరి వరదల దాటికి 200 లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి 18,97,702 క్యూసెక్యుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా గోదావరి వరదల దాటికి 200 లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
Next Story






