- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో దోపిడీ.. చేసిందెవరు..?
<p>దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత గణేష్ టెంపుల్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుడిలోకి చొరబడ్డ దొంగలు హుండీ తాళం పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. గర్భగుడిలోని అభరణాలను మాత్రం ముట్టుకోలేదని.. ఈ దొంగతనం స్థానికంగా ఉంటున్న వారు చేసిన పనేనని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత గణేష్ టెంపుల్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుడిలోకి చొరబడ్డ దొంగలు హుండీ తాళం పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. గర్భగుడిలోని అభరణాలను మాత్రం ముట్టుకోలేదని.. ఈ దొంగతనం స్థానికంగా ఉంటున్న వారు చేసిన పనేనని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వారు స్పష్టం చేశారు.
Next Story






