- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాసన సభలో నేడు చర్చించే అంశాలు ఇవే..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. గత గురువారం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. అంశాల వారిగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం విద్యా, వైద్య ఆరోగ్య శాఖలు, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య సహా వివిధ శాఖల పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వీటితోపాటు క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీశాఖ, పర్యాటక, ప్రభుత్వరంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దులపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. గత గురువారం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. అంశాల వారిగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం విద్యా, వైద్య ఆరోగ్య శాఖలు, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య సహా వివిధ శాఖల పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వీటితోపాటు క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీశాఖ, పర్యాటక, ప్రభుత్వరంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దులపై చర్చించనున్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ, బస్తీ దవాఖాలు, గిరిజన ఉప ప్రణాళిక, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణం, పామాయిల్ సాగుపై చర్చించనున్నారు.
Next Story






