ప్రతిపక్షాల ప్రశ్నలకు బదులేది..?

by Shyam |   (  Updated:2020-03-16 09:35:19  IST  )

<p>దిశ, న్యూస్ బ్యూరో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఎందుకు కుదించారో అర్థం కావడం లేదన్నారు. ఇసుకను అడ్డగోలుగా అమ్ముకుని ఆదాయం వస్తుందని చెబుతున్న ప్రభుత్వం మేం అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు. tags;There was no answer at the government, Manthani MLA Sridhar Babu, Why [&hellip;]</p>

ప్రతిపక్షాల ప్రశ్నలకు బదులేది..?
X

దిశ, న్యూస్ బ్యూరో
ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఎందుకు కుదించారో అర్థం కావడం లేదన్నారు. ఇసుకను అడ్డగోలుగా అమ్ముకుని ఆదాయం వస్తుందని చెబుతున్న ప్రభుత్వం మేం అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు.

tags;There was no answer at the government, Manthani MLA Sridhar Babu,
Why compress budget meetings

Next Story