- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో పెళ్లి.. అంతలోనే విషాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాలీ ఆటో నుండి జారిపడి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 12 మందితో కూడిన పెళ్లి బృందం ట్రాటీ ఆటోలో పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నలుగురు ట్రాలీ ఆటో డోర్‌పై కూర్చున్నారు. రోడ్డు గతుకులుగా ఉండటం, వాహనం వేగంగా వెళ్లడంతో డోర్ ఊడిపోయింది. దీంతో డోర్‌పై కూర్చున్న నలుగురు క్రిందపడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాలీ ఆటో నుండి జారిపడి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 12 మందితో కూడిన పెళ్లి బృందం ట్రాటీ ఆటోలో పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
నలుగురు ట్రాలీ ఆటో డోర్‌పై కూర్చున్నారు. రోడ్డు గతుకులుగా ఉండటం, వాహనం వేగంగా వెళ్లడంతో డోర్ ఊడిపోయింది. దీంతో డోర్‌పై కూర్చున్న నలుగురు క్రిందపడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.
Next Story






