వరంగల్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలే

by  |
వరంగల్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలే
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ లో వినాయక చవితి సందడి ఈసారి కనిపించడంలేదు. అయితే, ప్రతి ఏటా వరంగల్ లో వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కానీ, ఈసారి మాత్రం ఆ ఉత్సాహం ప్రజల్లో కనిపించడంలేదు. ఇటుపక్క కరోనా.. మరోవైపు వర్షాలు. దీంతో వరంగల్ ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో ఎన్నడూ లేని విధంగా వినాయక చవితి కళతప్పింది.Next Story