- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో లాక్‌డౌన్.. ఆంక్షలే
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలపై డిప్యూటీ సీఎం సీఎన్ ఆశ్వత్ నారాయణ్ స్పందించారు. లాక్‌డౌన్ విధించే అవకాశమే లేదని, కావాలంటే కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. దీనిపై సీఎం యడియూరప్ప కూడా స్పష్టంగా ఉన్నారన్నారు. అవసరమైతే నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని చెప్పారు. కర్ణాటకలో జరుగుతున్న ఉపఎన్నికల తర్వాత నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆశ్వత్ నారాయణ్ చెప్పారు. కర్ణాకటలోని హాస్పిటల్స్‌లలో బెడ్ల కొరత లేదన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలపై డిప్యూటీ సీఎం సీఎన్ ఆశ్వత్ నారాయణ్ స్పందించారు. లాక్‌డౌన్ విధించే అవకాశమే లేదని, కావాలంటే కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. దీనిపై సీఎం యడియూరప్ప కూడా స్పష్టంగా ఉన్నారన్నారు. అవసరమైతే నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని చెప్పారు.
కర్ణాటకలో జరుగుతున్న ఉపఎన్నికల తర్వాత నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆశ్వత్ నారాయణ్ చెప్పారు. కర్ణాకటలోని హాస్పిటల్స్‌లలో బెడ్ల కొరత లేదన్నారు.
Next Story






