- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాద్‌నగర్‌లో చోరీ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలో దుండగులు రెచ్చిపోయారు. సోమవారం పరిగి రోడ్డులోని శంకర్‌నగర్ కాలనీలో మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. </p>

X
దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలో దుండగులు రెచ్చిపోయారు. సోమవారం పరిగి రోడ్డులోని శంకర్‌నగర్ కాలనీలో మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






