- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాల్వంచలో చోరీ..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గట్టాయిగూడెం శివారు ఆదర్శనగర్లో చోరీ జరిగింది. సుమారు 15 తులాల బంగారం దుండగులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదర్శనగర్కు చెందిన నేతల శ్యాంబాబు పిట్టగోడ నుంచి దూకి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం అపహరించి తీసుకెళ్లారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ సమయంలో మొత్తం ఐదుగురు ఇంట్లో ఉన్నామని భయబ్రాంతులకు గురయ్యామని శ్యాంబాబు, జ్యోతి తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గట్టాయిగూడెం శివారు ఆదర్శనగర్లో చోరీ జరిగింది. సుమారు 15 తులాల బంగారం దుండగులు దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదర్శనగర్కు చెందిన నేతల శ్యాంబాబు పిట్టగోడ నుంచి దూకి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం అపహరించి తీసుకెళ్లారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ సమయంలో మొత్తం ఐదుగురు ఇంట్లో ఉన్నామని భయబ్రాంతులకు గురయ్యామని శ్యాంబాబు, జ్యోతి తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






