- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికల్ షాపులో చోరీ
<p>కరోనా మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ అక్కడక్కడా కొన్ని చోట్ల జనాలు రోడ్ల పైకి వస్తున్నారు. మరీ కొన్నిచోట్ల అయితే అక్రమ మద్యం రవాణాలు, దొంగతనాలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్టా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌లో ఉన్పటువంటి మెడికల్ షాపులో చోరీ జరిగింది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు షాపు తాళాలు పగులగొట్టి రూ.70వేలు దొంగిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Tags: medical shop, krishna dist, […]</p>

X
కరోనా మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ అక్కడక్కడా కొన్ని చోట్ల జనాలు రోడ్ల పైకి వస్తున్నారు. మరీ కొన్నిచోట్ల అయితే అక్రమ మద్యం రవాణాలు, దొంగతనాలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్టా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌లో ఉన్పటువంటి మెడికల్ షాపులో చోరీ జరిగింది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు షాపు తాళాలు పగులగొట్టి రూ.70వేలు దొంగిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: medical shop, krishna dist, 70 thousand theft, corona, lockdown
Next Story






