- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్పీ ఇంట్లో చోరీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎస్పీ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మోతెవారి తోటలో నివాసముండే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ ఇంట్లో సోమవారం భారీ చోరి జరిగింది. దుండగులు ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, నగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎస్పీ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మోతెవారి తోటలో నివాసముండే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ ఇంట్లో సోమవారం భారీ చోరి జరిగింది. దుండగులు ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, నగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






