ఆ ఆలయంలో తలనీలాలు చోరీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్ : సింహాచలం దేవస్థానంలో తలనీలాల దొంగతనం కలకలం రేపుతోంది. మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పించిన తలనీలాలను కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు దోచుకెళ్లారు. ఇక ఆలయానికి వచ్చిన విరాళాల్లో అవకతవకలు.. స్వామివారి భూముల ఆక్రమకణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండడంతో ఆలయ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.</p>

ఆ ఆలయంలో తలనీలాలు చోరీ
X

దిశ, వెబ్‎డెస్క్ :
సింహాచలం దేవస్థానంలో తలనీలాల దొంగతనం కలకలం రేపుతోంది. మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పించిన తలనీలాలను కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు దోచుకెళ్లారు. ఇక ఆలయానికి వచ్చిన విరాళాల్లో అవకతవకలు.. స్వామివారి భూముల ఆక్రమకణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండడంతో ఆలయ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story