- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకులో చోరీ.. కీలక రికార్డులు అపహరణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం దామానెల్లూరు సహకార సంఘం బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకులోని ఐదు బీరువాలు పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. పలు కీలక పత్రాలను అపహరించారు దుండగులు.. బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం దామానెల్లూరు సహకార సంఘం బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకులోని ఐదు బీరువాలు పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. పలు కీలక పత్రాలను అపహరించారు దుండగులు.. బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






