- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ మద్యం షాపులో చోరీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం షాపులోనే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. తణుకులో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. 7 లక్షల 58 వేల నగదు, మదం బాటిళ్లను దుండగులు ఎత్తుకెల్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం షాపులోనే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. తణుకులో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. 7 లక్షల 58 వేల నగదు, మదం బాటిళ్లను దుండగులు ఎత్తుకెల్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story






