దారుణం.. యువతి కాళ్లు, చేతులు కట్టేసి..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-02-28 23:04:53  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా గుర్లలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి చెట్లపొదల్లో అపస్మారక స్థితిలో పడిఉంది. గుర్తుతెలియని దుండగులు యువతి కాళ్లు, చేతులు కట్టేసి, కొట్టి ఉంటారని పోలీసులు అనుమానపడుతున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, యువతిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

young woman, lying unconscious
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా గుర్లలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి చెట్లపొదల్లో అపస్మారక స్థితిలో పడిఉంది. గుర్తుతెలియని దుండగులు యువతి కాళ్లు, చేతులు కట్టేసి, కొట్టి ఉంటారని పోలీసులు అనుమానపడుతున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, యువతిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story