- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘన్‌పూర్: చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని మూలబావి ప్రాంతానికి చెందిన ముసిపట్ల హరీశ్ (25) అనే యువకుడు, లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హరీశ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని మూలబావి ప్రాంతానికి చెందిన ముసిపట్ల హరీశ్ (25) అనే యువకుడు, లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హరీశ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






