- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకుని యువకుడు మృతి
by Chintha Aamani |
<p>దిశ, నిర్మల్ రూరల్: ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మామడ మండలంలో చోటుచేసుకుంది. మామడ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నల్దుర్తి గ్రామానికి మంద రాకేష్ (19) గురువారం రోజున కొత్త బట్టల కోసం అమ్మ, అన్న తో గొడవ పెట్టుకొని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన రాకేష్ గ్రామ శివారులోని అటవీ ప్రాతంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం అటు వైపు గొర్రెలను కాసేందుకు వచ్చిన […]</p>

X
దిశ, నిర్మల్ రూరల్: ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మామడ మండలంలో చోటుచేసుకుంది. మామడ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నల్దుర్తి గ్రామానికి మంద రాకేష్ (19) గురువారం రోజున కొత్త బట్టల కోసం అమ్మ, అన్న తో గొడవ పెట్టుకొని ఇంటి నుండి వెళ్ళిపోయాడు.
అలా వెళ్లిన రాకేష్ గ్రామ శివారులోని అటవీ ప్రాతంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం అటు వైపు గొర్రెలను కాసేందుకు వచ్చిన గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి రాకేష్ కుటుంబీకులకు సమాచారం అందిచాడని ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Next Story






