- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌ను ఢీకొట్టిన లారీ… యువకుడు మృతి
by Shyam |
<p>దిశ, వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్‌లను ఓ లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న నాగరాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని వర్ధన్నపేట మండలం కట్‌ర్యాల గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కాగా ఆటోలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్‌లను ఓ లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న నాగరాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని వర్ధన్నపేట మండలం కట్‌ర్యాల గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కాగా ఆటోలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






