- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాల ఎఫెక్ట్.. యువరైతు ఆత్మహత్య..
<p>దిశ, ఖానాపూర్: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంబి మండలంలోని హరిచంద్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన నాగుల నర్సయ్య (21) అనే యువరైతు, తనకున్న ఏడు ఎకరాలలో పత్తిపంట వేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగు ఎకరాలలో పత్తిపంట మునిగిపోయింది. దీంతో పంట వేయడానికి తీసుకువచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య […]</p>

X
దిశ, ఖానాపూర్: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంబి మండలంలోని హరిచంద్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన నాగుల నర్సయ్య (21) అనే యువరైతు, తనకున్న ఏడు ఎకరాలలో పత్తిపంట వేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగు ఎకరాలలో పత్తిపంట మునిగిపోయింది. దీంతో పంట వేయడానికి తీసుకువచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ముత్యం తెలిపారు.
Next Story






