- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. మహిళా సర్పంచ్‌ను నగ్నంగా.. అక్కడ వదిలేశారు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ గా ఉన్న మహిళను అతి కిరాతకంగా చంపేశారు. నగ్నంగా ఆమె శరీరాన్ని ఒక గోనె సంచిలో కుక్కి రోడ్డు పక్కన పారేశారు. మహారాష్ట్రాలోని రాయ్ గఢ్ జిల్లా లో ఈ దారుణం జరిగింది. బెలోషి గ్రామానికి దగ్గర్లో ఒక గోనె సంచిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంచి తెరిచి చూస్తే ఒక మహిళ మృత దేహం నగ్నంగా కనిపించింది. మృతురాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ గా ఉన్న మహిళను అతి కిరాతకంగా చంపేశారు. నగ్నంగా ఆమె శరీరాన్ని ఒక గోనె సంచిలో కుక్కి రోడ్డు పక్కన పారేశారు. మహారాష్ట్రాలోని రాయ్ గఢ్ జిల్లా లో ఈ దారుణం జరిగింది. బెలోషి గ్రామానికి దగ్గర్లో ఒక గోనె సంచిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంచి తెరిచి చూస్తే ఒక మహిళ మృత దేహం నగ్నంగా కనిపించింది.
మృతురాలు బెలోషి గ్రామ సర్పంచ్ గా గుర్తించారు. ఆమె శరీరం పై అనేక గాయాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల వేట మొదలు పెట్టారు.
Next Story






