- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో అనాథ మహిళ.. చేరదీసిన డాక్టర్
<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న అనాథ మహిళను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి చేరదీశారు. శుక్రవారం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనాథగా తిరిగుతున్న మహిళ విషయం తెలుసుకున్న నాగవాణి వెంటనే సఖీ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల పట్ల బాధ్యత యుతంగా ఉండాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై పోలీసులకు, చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో స్వరూప,శోభ,లక్ష్మీ […]</p>

X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న అనాథ మహిళను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి చేరదీశారు. శుక్రవారం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనాథగా తిరిగుతున్న మహిళ విషయం తెలుసుకున్న నాగవాణి వెంటనే సఖీ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల పట్ల బాధ్యత యుతంగా ఉండాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై పోలీసులకు, చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో స్వరూప,శోభ,లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
Next Story






