- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
by Vemula.Srinu Prasad |
<p>కర్నూలు: జిల్లాలోని వీకర్ సెక్షన్ కాలనీలో దారుణం జరిగింది. తిమ్మరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్యే…ప్రియుడితో కలిసి భర్త తిమ్మరాజును హత్య చేసి ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో భార్య, ప్రియుడి కుట్ర వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.</p>

X
కర్నూలు: జిల్లాలోని వీకర్ సెక్షన్ కాలనీలో దారుణం జరిగింది. తిమ్మరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్యే…ప్రియుడితో కలిసి భర్త తిమ్మరాజును హత్య చేసి ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో భార్య, ప్రియుడి కుట్ర వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






