ఆ విషయమై భార్యాభర్తల గొడవ.. చివరికి భార్య ఏం చేసిందంటే..?

by Sridhar Babu |   (  Updated:2021-07-03 02:45:55  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తనే అతిదారుణంగా పొడిచి చంపిన ఘటన జిల్లాలోని సాయికుంట కాలనీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొప్పల నాగరాజు తన భార్యతో కలసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు. అయితే వీరికి గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భార్య కత్తితో నాగరాజును పొడిచి చంపింది. అనంతరం జిల్లా పోలీస్స్టేషన్‌లో [&hellip;]</p>

murder
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తనే అతిదారుణంగా పొడిచి చంపిన ఘటన జిల్లాలోని సాయికుంట కాలనీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొప్పల నాగరాజు తన భార్యతో కలసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు. అయితే వీరికి గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భార్య కత్తితో నాగరాజును పొడిచి చంపింది. అనంతరం జిల్లా పోలీస్స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story