- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రిలో భర్త సజీవదహనం.. వార్త విని గుండెపోటుతో భార్య..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో ఇప్పటికే లక్షల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందరో మృత్యువాతపడ్డారు. తాజాగా మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణవార్త విని గుండెపోటుతో భార్య మరణించింది. వివరాల ప్రకారం.. కుమార్ జోషీ(45) అనే వ్యక్తి పాల్గఢ్జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రి రెండో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుమార్జోషీ మృతి చెందారు. ఈ వార్త విని విరార్‌లోని జీవ్‌ధార్ ఆసుపత్రిలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో ఇప్పటికే లక్షల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందరో మృత్యువాతపడ్డారు. తాజాగా మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణవార్త విని గుండెపోటుతో భార్య మరణించింది. వివరాల ప్రకారం.. కుమార్ జోషీ(45) అనే వ్యక్తి పాల్గఢ్జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రి రెండో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుమార్జోషీ మృతి చెందారు. ఈ వార్త విని విరార్‌లోని జీవ్‌ధార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోషీ భార్య చాందినీ జోషీ.. గుండెపోటుతో మరణించింది. ఆస్పత్రి ఐసీయూ ప్రమాదంలో చికిత్స పొందుతున్న 14 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.
Next Story






