- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ఒకరోజు తేడాలో భార్యాభర్తల మృతి
by Batti.Sumithra |
<p>దిశ వాజేడు : ఒకరోజు తేడాలోనే భార్య భర్తలు కరోనాతో మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలోని వాజేడు మండలం పాయ బాటల గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకర్లపూడి సుబ్బరాజు కరోనాతో మృతి చెందగా అతని భార్య సావిత్రి గురువారం ఉదయం కరోనాతో మృత్యువాత పడింది. ఒకరోజు తేడాలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ వాజేడు : ఒకరోజు తేడాలోనే భార్య భర్తలు కరోనాతో మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలోని వాజేడు మండలం పాయ బాటల గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకర్లపూడి సుబ్బరాజు కరోనాతో మృతి చెందగా అతని భార్య సావిత్రి గురువారం ఉదయం కరోనాతో మృత్యువాత పడింది. ఒకరోజు తేడాలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Tags
- carona
Next Story






