- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత సర్పంచ్‌కు అవమానం.. సర్పంచ్ కుర్చీలో వార్డు సభ్యుడు
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా దద్దుకూరులో వార్డు మెంబర్ వీరంగం సృష్టించాడు. దళిత మహిళ సర్పంచ్‌గా గెలవడంతో సదరు వార్డు సభ్యుడు సర్పంచ్ కూర్చీలో కూర్చొని రచ్చ చేశాడు. ఇదేంటని సర్పంచ్ ప్రశ్నించడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దాదాగిరి చేసినట్లు సమాచారం. దీంతో ఆ వార్డు సభ్యుడిపై ఉప సర్పంచ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా దద్దుకూరులో వార్డు మెంబర్ వీరంగం సృష్టించాడు. దళిత మహిళ సర్పంచ్‌గా గెలవడంతో సదరు వార్డు సభ్యుడు సర్పంచ్ కూర్చీలో కూర్చొని రచ్చ చేశాడు. ఇదేంటని సర్పంచ్ ప్రశ్నించడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దాదాగిరి చేసినట్లు సమాచారం. దీంతో ఆ వార్డు సభ్యుడిపై ఉప సర్పంచ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






