- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో విషాదం.. గోడకూలి గర్భిణి మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ములగాడ మండలం గణపతినగర్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో గత రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఇల్లు ధ్వంసం అయింది. దీంతో గర్భిణి రామలక్ష్మీ, రెండేళ్ల బాలుడు జ్ఙానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా ఆమె భర్త, తల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ములగాడ మండలం గణపతినగర్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో గత రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఇల్లు ధ్వంసం అయింది. దీంతో గర్భిణి రామలక్ష్మీ, రెండేళ్ల బాలుడు జ్ఙానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా ఆమె భర్త, తల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Next Story






