ఎలుగుబంటితో గ్రామస్తుల యుద్ధం.. చివరికి

by  |

దిశ, నిజామాబాద్: జనారణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటిని తరిమేందుకు గ్రామస్తులు దానితో యుద్ధం చేశారు. ఈ దాడిలో ఎలుగుబంటి చేతిలో ఇద్దరికి గాయాలు కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులందరూ దానిపై కర్రలతో దాడి చేయడంతో మృతిచెందింది. ఈ ఘటన ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Next Story