- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులను గదిలో నిర్బంధించిన గ్రామస్తులు
<p>దిశ, బోథ్: గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామస్తులంతా కలిసి గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోథ్ మండలం దన్నూర్ గ్రామం రోడ్ మరింత అధ్వానంగా మారింది. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులలో చలనం లేకపోయింది. దీనిపై దిశ పలు వార్తా కథనాలు ప్రచురించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన గ్రామస్తులు శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించారు. epaper – […]</p>

X
దిశ, బోథ్: గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామస్తులంతా కలిసి గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోథ్ మండలం దన్నూర్ గ్రామం రోడ్ మరింత అధ్వానంగా మారింది. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులలో చలనం లేకపోయింది. దీనిపై దిశ పలు వార్తా కథనాలు ప్రచురించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన గ్రామస్తులు శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించారు.
Next Story






