- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైరీలో విలువైన సమాచారం ఉంది : ఎమ్మెల్సీ
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: ఉపాధ్యాయులకు సమాచార బాంఢాగారం, కార్యకర్తలకు ఉద్యమ కరదీపిక టీఎస్ యూటీఎఫ్ డైరీ అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శిణీలను గురువారం దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవిలతో కలసి ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ డైరీలో విలువైన సమాచారాన్ని పొందుపరిచారని దాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని […]</p>

X
దిశ, ముషీరాబాద్: ఉపాధ్యాయులకు సమాచార బాంఢాగారం, కార్యకర్తలకు ఉద్యమ కరదీపిక టీఎస్ యూటీఎఫ్ డైరీ అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శిణీలను గురువారం దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవిలతో కలసి ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ డైరీలో విలువైన సమాచారాన్ని పొందుపరిచారని దాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా తాను వ్రత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో నాయకునిగా ఎదగడానికి డైరీలోని సమాచారం దోహదపడిందని తెలిపారు.
Next Story






