- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం పై అభ్యంతరం లేదు: కేంద్రం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పోలవరం బకాయిల పై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి షరతులు లేకుండానే ప్రాజెక్టు బకాయిలు విడుదల చేసేందుకు అంగీకరించింది. రూ. 2,234,28 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమోను పంపింది. మిగతా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మెమోలో సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పోలవరం బకాయిల పై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి షరతులు లేకుండానే ప్రాజెక్టు బకాయిలు విడుదల చేసేందుకు అంగీకరించింది. రూ. 2,234,28 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమోను పంపింది. మిగతా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మెమోలో సూచించింది.
Next Story






