- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీమెయిల్ యూజర్లకు అలర్ట్..ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేయకపోతే...!
జీమెయిల్ వాడే యూజర్లకు బిగ్ అలర్ట్. రెండు సెట్టింగ్స్ మార్చుకోవాలంటే తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: జీమెయిల్ వాడే యూజర్లకు బిగ్ అలర్ట్. రెండు సెట్టింగ్స్ మార్చుకోవాలంటే తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఏఐ అసిస్టెంట్ ఈమెయిల్స్, అటాచ్ మెంట్స్ చెక్ చేయగలవని సైబర్ దోస్త్ స్పష్టం చేసింది. జీమెయిల్ సేఫ్ గా ఉండాలంటే, సెట్టింగ్ మార్చుకోవాలని ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీని కోసం ముందుగా జీమెయిల్ లో సెట్టింగ్స్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీ ఆల్ సెట్టింగ్స్ కు వెళ్లి స్మార్ట్ ఫీచర్స్ ఆప్షన్ ను అన్ టిక్ చేయాలని స్పష్టం చేసింది. అదే పేజీలో గూగుల్ వర్క్ స్పేస్ స్మార్ట్ ఫీచర్స్ పైన క్లిక్ చేసి స్మార్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ ను ఆఫ్ చేయాలని పేర్కొంది.
Next Story






