నూతన ఆవిష్కరణలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండ

by Sridhar Babu |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంటు పైపులో ఇంటిని నిర్మించిన కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన పేరాల మానస సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను కలిసి ఇళ్లను నిర్మిస్తున్న విధానాన్ని వివరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మానసను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించింది.</p>

MLC Kavitha Perala Manasa
X

దిశ, తెలంగాణ బ్యూరో : నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంటు పైపులో ఇంటిని నిర్మించిన కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన పేరాల మానస సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను కలిసి ఇళ్లను నిర్మిస్తున్న విధానాన్ని వివరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మానసను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించింది.

Next Story