- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాప్సీ ఇంట విషాదం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం నెలకొంది. తాప్సీ ఎంతగానో ఇష్టపడే ఆమె బామ్మ కన్నుమూశారు. సోషల్ మీడియా ద్వారా తాప్సీ ఈ విషయాన్ని పేర్కొన్నది. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు సంబంధించిన ఓ ఫొటో షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యామిలిలోని పాత తరం వాళ్లు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలివెళ్తారని కూడా తాప్సీ అందులో పేర్కొన్నది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు.. తాప్సీ బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం నెలకొంది. తాప్సీ ఎంతగానో ఇష్టపడే ఆమె బామ్మ కన్నుమూశారు. సోషల్ మీడియా ద్వారా తాప్సీ ఈ విషయాన్ని పేర్కొన్నది. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు సంబంధించిన ఓ ఫొటో షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యామిలిలోని పాత తరం వాళ్లు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలివెళ్తారని కూడా తాప్సీ అందులో పేర్కొన్నది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు.. తాప్సీ బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు.
https://www.instagram.com/p/CAztfdLJ2j8/?utm_source=ig_web_copy_link
Next Story






