ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

by Sridhar Babu |

<p>దిశ, వెబ్‌డెస్క్: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం చోటచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాళ్లోకి వెళితే&#8230; ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పట్టుకునేందుకు వచ్చార. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ తప్పించుకునే యత్నంలో బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న అబూకర్ మణించాడు.</p>

ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం చోటచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాళ్లోకి వెళితే… ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పట్టుకునేందుకు వచ్చార. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ తప్పించుకునే యత్నంలో బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న అబూకర్ మణించాడు.

Next Story