- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా హృదయం ముక్కలైంది.. బిబౌట్ బ్యూటీ షాకింగ్ పోస్ట్
by Chukka Sudharani |
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.

X
దిశ, సినిమా: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఉద్యమానికి తన మద్ధతును తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది బాలీవుడ్ నటి ఆలియా భట్. ‘గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నా హృదయం ముక్కలైంది.. అదే సమయంలో విద్యార్థులు చూపిస్తున్న ధైర్యం మళ్లీ ఆశను కలిగించింది. ప్రతి విద్యార్థి వెనుక కుటుంబం కలలు, ఎన్నో త్యాగాలు, భవిష్యత్తుపై ఆశలు దాగి ఉంటాయి’ అంటూ భావోద్వేగ నోట్ షేర్ చేసిన ఆలియా.. దేశ భవిష్యత్తును నిర్మించబోయే యువత గొంతును వినాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.. ‘జై హింద్.. విద్యార్థుల కోసం.. విద్యార్థుల చేత’ అంటూ అన అభిప్రాయాన్ని పంచుకుంది.
Next Story






