- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేటగాళ్ల ఉచ్చుకు పెద్ద పులి బలి?
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్ళు అమర్చిన ఉచ్చుల్లో పెద్దపులి పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందని, పోలీసుల అదుపులో ఇద్దరు వేటగాళ్ళు ఉన్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్ళు అమర్చిన ఉచ్చుల్లో పెద్దపులి పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందని, పోలీసుల అదుపులో ఇద్దరు వేటగాళ్ళు ఉన్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- hunters
Next Story






