- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు.. ఏకంగా మర్మాంగాన్నే..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న కోపంతో యువతి బంధువులు యువకుడి మర్మాంగాన్ని కోసేశారు. ఢిల్లీకి చెందిన యువతి తనతో పాటు చదువుకుంటున్న ఒక యువకుడిని ప్రేమించింది. అయితే వారి వివాహానికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలో వారిపైకి యువతి బంధువులు దాడిచేయబోతున్నారని తెలుసుకుని రాజౌరీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆ జంట ఇంటికి చేరుకున్నారు. అంతలోనే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న కోపంతో యువతి బంధువులు యువకుడి మర్మాంగాన్ని కోసేశారు. ఢిల్లీకి చెందిన యువతి తనతో పాటు చదువుకుంటున్న ఒక యువకుడిని ప్రేమించింది. అయితే వారి వివాహానికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలో వారిపైకి యువతి బంధువులు దాడిచేయబోతున్నారని తెలుసుకుని రాజౌరీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆ జంట ఇంటికి చేరుకున్నారు. అంతలోనే యువకుడిని యువతి బంధువులు కిడ్నాప్ చేశారు. దారుణంగా యువకుడిని కొట్టారు, అంతటితో ఆగకుండా అతడి మర్మాంగాన్ని కోసేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని చుట్టుపక్కల వారు సప్థార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
- Tags
- Delhi Police
Next Story






