- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యాశాఖ కీలక నిర్ణయం… ఆ కాలేజీల్లోనే పరీక్షలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం వారు చదువుకునే కాలేజీల్లోనే పరీక్షలు రాసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారామచంద్రన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ విద్యార్థులకు ఈ ఒక్క ఏడాది మాత్రమే ఈ వెసులు బాటు కల్పించినట్టు ప్రకటించింది. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం వారు చదువుకునే కాలేజీల్లోనే పరీక్షలు రాసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారామచంద్రన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ విద్యార్థులకు ఈ ఒక్క ఏడాది మాత్రమే ఈ వెసులు బాటు కల్పించినట్టు ప్రకటించింది. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని యూనివర్సిటీల్లో చివరి సంవత్సరం పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే.
Next Story






