- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింహాచలం అర్చకుడి సస్పెన్షన్
by Vemula.Srinu Prasad |
<p>సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమాచార్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆలయంలో జరిగిన స్వామివారి చందనోత్సవంలో నిబంధనలు అతిక్రమించాడనే కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. Tags: suspension, Simhachalam, priest, vizag, temple, chandanotsavam</p>

X
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమాచార్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆలయంలో జరిగిన స్వామివారి చందనోత్సవంలో నిబంధనలు అతిక్రమించాడనే కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు.
Tags: suspension, Simhachalam, priest, vizag, temple, chandanotsavam
Next Story






