- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుంకేశుల ప్రాజెక్ట్ అరుదైన రికార్డ్
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా సుంకేశుల ప్రాజెక్ట్ అరుదైన రికార్డును సృష్టించింది. ఒకేఏడాదిలో 13 గేట్లు ఎత్తడం డ్యాం చరిత్రలో మొదటిసారి అని స్థానిక, సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాకుండా ఏకంగా 13 గేట్లు ద్వారా దాదాపు 17 రోజులుపాటు నీటిని విడుదల చేయడం మరో రికార్డుగా నిలించిందన్నారు. కాగా గతకొద్ది రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాగులు, వరదలు విపరీతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు 13గేట్లు ఎత్తారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా సుంకేశుల ప్రాజెక్ట్ అరుదైన రికార్డును సృష్టించింది. ఒకేఏడాదిలో 13 గేట్లు ఎత్తడం డ్యాం చరిత్రలో మొదటిసారి అని స్థానిక, సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాకుండా ఏకంగా 13 గేట్లు ద్వారా దాదాపు 17 రోజులుపాటు నీటిని విడుదల చేయడం మరో రికార్డుగా నిలించిందన్నారు. కాగా గతకొద్ది రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాగులు, వరదలు విపరీతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు 13గేట్లు ఎత్తారు.
Next Story






