- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ..! టాపిక్ ఏంటంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్లీ లాక్ డౌన్ విధింపు, సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణంతోపాటు ఇతర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమావేశ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్లీ లాక్ డౌన్ విధింపు, సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణంతోపాటు ఇతర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమావేశ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.
Next Story






